AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..
AP Lok Sabha Election 2024 Full Winner List:
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో సంచలనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని స్థానాల్లో కూడా ఆదిక్యంగా నిలిచి.. అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది..
AP Election 2024 Results: ఆంధ్రప్రదేశ్లో జనసేన దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టే కన్పిస్తోంది. కూటమి మొత్తం విజయదుందుభి మోగిస్తోంది.
Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి. మెజారిటీ సీట్లలో మంత్రులు ఓటమి పాలయ్యారు.
AP Lok Sabha Election 2024 Winners List: ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఈరోజే తేలాల్సింది. ఈరోజు జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Vijayawada Lok Sabha Election Result 2024: ఏపీలో అత్యంత కీలకమైన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్నితెలుగుదేశం చేజిక్కించుకుంది. అన్నాదమ్ములు పోటీ పడిన ఈ నియోజకవర్గంలో తమ్ముడు పైచేయి సాధించాడు.
AP Lok Sabha Election 2024 Full Winner List: పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలకు.. పోస్టల్ బ్యాలెట్ లెక్క ప్రారంభం కాగానే.. అక్కడ ఎక్కువ చల్లని ఓట్లు తేలి.. అందరిని ఆశ్చర్యపరిచాయి.
Rajahmundry Lok Sabha Election Result 2024: ఏపీలోని కీలకమైన లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన రాజమండ్రిలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు.
Loksabha elections 2024: దేశంలో ఎన్నికల హీట్ నెలకొంది. ఇప్పటికే అనేక సెంటర్ లలో ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల హాల్ లో ప్రత్యేకంగా ఏజెంట్ లను నియమించుకుంటారు.
Machilipatnam Lok Sabha Election Result 2024: మచిలీపట్నంలో గన్నవరం, గుడివాడ, పెడనా, మచిలీపట్నం, పామర్రూ, పెనమలూరు 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని బాలశౌరీ 571,436 ఓట్లతో టీడీపీకి చెందిన కొనకల్లా నారాయణ రావుపై గెలిచారు.
AP Lok Sabha Election 2024 Full Winner List: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు బయటికి వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల నుంచి 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీరిలో గెలిచినదెవరు.. ఓడిందెవరు.. అనే వివరాలు మీకోసం
Southwest Monsoon: నైరుతి రుతు పవనాల ప్రభావం ఏపీపై స్పష్టంగా కన్పిస్తోంది. ఓవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం కాగా మరికొన్ని ఇతర ప్రాంతాలకు సైతం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Group2 Mains: ఎన్నికల కోడ్ ముగియడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలైలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
AP Election Counting 2024: అందరిలో ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తరువాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Mohan Reddy Tweet About AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముందు సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
AP Elections Counting: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. మరి కొద్దిగంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో మరో రెండు సంస్థలు ఆ పార్టీదే అధికారమని తేల్చిచెప్పాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.