Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1

Divorce Celebrity Couples: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొందరు జీవితాంతం ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీళ్ల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..

1 /5

  తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులు తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.

2 /5

  మెగా కూతరు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పరస్పర విరుద్ద అభిప్రాయాలతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి పెళ్లితోపాటు విడాకులు ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

3 /5

  సమంత, నాగ చైతన్యల పెళ్లి ఎంత అట్టహాసంగా జరిగిందో.. వీరిద్దరి విడాకుల వ్యవహారం కూడా అంతే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

4 /5

  రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, ధనుశ్ కూడా ఎన్నో ఏళ్ల సంసార జీవితం తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు.  

5 /5

  మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహాం బంధం కూడా బీటలు వారింది. ఆ తర్వాత మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహాం చేసుకున్నాడు.