ఎవరు ఏమి చెప్పారు?

  • కేటీఆర్

    ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నా సవాల్ ను స్వీకరించే దమ్ము ఎవరికైనా ఉందా ?
  • అసదుద్దీన్ ఒవైసీ

    మహాకూటమి కాదు ఇది.. మోడరన్ ఈస్ట్ ఇండియా కంపెనీ
  • ఎంపీ కల్వకుంట్ల కవిత

    నాలుగేళ్ల పాలన ట్రైలర్ మాత్రమే.. మళ్లీ అధికారంలోకి వస్తే త్రీ డీ స్క్రీన్ పై సినిమా చూపిస్తాం

Assembly Election 2018

మహకూటమి ఓటమికి ఆయనే కారణం : కోదండరాం

మహకూటమి ఓటమికి ఆయనే కారణం : కోదండరాం

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓటమిపై కోదండరాం కామెంట్స్

Dec 18, 2018, 08:17 PM IST
సచిన్ Vs గెహ్లాట్: రాజస్థాన్ లో తేడా వస్తే తిరుగుబాటు తప్పదని పరోక్ష సంకేతాలు 

సచిన్ Vs గెహ్లాట్: రాజస్థాన్ లో తేడా వస్తే తిరుగుబాటు తప్పదని పరోక్ష సంకేతాలు 

ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కాంగ్రెస్ పార్టీ తల ప్రాణం తోకకు వస్తోంది

Dec 13, 2018, 07:22 PM IST
ఉత్కంఠతకు తెర : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది..

ఉత్కంఠతకు తెర : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది..

రాహుల్ గాంధీ జోక్యంతో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్ధిత్వంపై నెలకొన్న ఉత్కంఠత వీడింది

Dec 13, 2018, 12:13 PM IST
కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వసిద్ధం ; బుల్లి కేబినెట్ యోచనలో గులాబీ దళపతి ?

కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వసిద్ధం ; బుల్లి కేబినెట్ యోచనలో గులాబీ దళపతి ?

తెలంగాణ సీఎంగా రెండవసారి  కేసీఆర్  ఈ రోజు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

Dec 13, 2018, 11:42 AM IST
సరికొత్త ట్విస్ట్:  దేశ ప్రధానిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం !!

సరికొత్త ట్విస్ట్:  దేశ ప్రధానిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం !!

తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న కేసీఆర్ భవిష్యత్తు గురించి ఓ ప్రముఖ వ్యక్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Dec 13, 2018, 10:29 AM IST
ఏం 'మాయ' చేశారో ; కేవలం 2 సీట్లతో కింగ్ మేకర్ గా అవతారం

ఏం 'మాయ' చేశారో ; కేవలం 2 సీట్లతో కింగ్ మేకర్ గా అవతారం

ఇందులో ఎలాంటి మాయా లేదు.. మంత్రం లేదు.. ఇది జరిగింది వాస్తవం. చేసింది మాయానే అయిన జరిగింది మాత్రం మాయ కాదు.. కన్ఫూజ్ అవుతున్నారు కదూ.. సరే డైకెక్ట్ గా పాయింట్ లో కి వెళ్లాం..

Dec 12, 2018, 07:59 PM IST
మెజార్టీ ప్రజలు జై కొట్టినా ఓడిపోయిన కమల దళం !!

మెజార్టీ ప్రజలు జై కొట్టినా ఓడిపోయిన కమల దళం !!

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు కమలం పార్టీకే జైకొట్టనప్పటికీ అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని హస్తగతం చేసుకుంది

Dec 12, 2018, 06:21 PM IST
తెలంగాణలో మరో సమరానికి సై అన్న కేసీఆర్

తెలంగాణలో మరో సమరానికి సై అన్న కేసీఆర్

తెలంగాణలో అద్భుత విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు మరో గెలుపుపై గురిపెట్టారు

Dec 12, 2018, 05:45 PM IST
రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవం ; కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కేను ?

రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవం ; కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కేను ?

తెలంగాణ సీఎంగా కేసీఆర్ మరోమారు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రేపు మధ్యహ్నం 1:30కి ముహుర్తం ఖరారైంది.

Dec 12, 2018, 05:07 PM IST
చంద్రబాబును దెబ్బకొట్టే కేసీఆర్ వ్యూహం ఏంటి ?..ముందున్న ఆప్షన్స్ ఇవే

చంద్రబాబును దెబ్బకొట్టే కేసీఆర్ వ్యూహం ఏంటి ?..ముందున్న ఆప్షన్స్ ఇవే

తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబును దెబ్బకొట్టే వ్యూహంపై కసరత్తు చేస్తున్నారు

Dec 12, 2018, 02:59 PM IST
జాతీయ రాజకీయాల్లో  చంద్రబాబు Vs కేసీఆర్ ; పోరులో నిలిచేదెవరు..గెలిచేదెవరు ?

జాతీయ రాజకీయాల్లో  చంద్రబాబు Vs కేసీఆర్ ; పోరులో నిలిచేదెవరు..గెలిచేదెవరు ?

జాతీయ రాజకీయాల్లోకి సత్తా చాటేందుకు ఇద్దరు చంద్రులు మళ్ళీ పోటీ పడుతున్నారు. లక్ష్యసాధనలో చంద్రబాబు తన పరిచయాలను నమ్ముకుంటే..కేసీఆర్ మాత్రం పూర్తిగా తన వ్యూహాలపైనే ఆధారపడుతున్నారు

Dec 12, 2018, 01:27 PM IST
ఆ మూడు బీజేపీపాలిత రాష్ట్రాలు హస్తగతం; కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు ఇక లాంఛనమే

ఆ మూడు బీజేపీపాలిత రాష్ట్రాలు హస్తగతం; కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు ఇక లాంఛనమే

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకుంది  

Dec 12, 2018, 12:26 PM IST
మాయా మద్దతు హస్తానికే..మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

మాయా మద్దతు హస్తానికే..మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది

Dec 12, 2018, 11:28 AM IST
టీఆర్ఎస్ గెలుపుతో వైసీపీలో సమరోత్సాహం..ఎలగెలగెలగా..?

టీఆర్ఎస్ గెలుపుతో వైసీపీలో సమరోత్సాహం..ఎలగెలగెలగా..?

తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుతో ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేరంగా మారుతున్నాయి

Dec 12, 2018, 10:47 AM IST
మిజోరాంలో గెలిచిన ఎంఎన్ఎఫ్.. గవర్నర్‌తో భేటీ అయిన పార్టీ అధినేత

మిజోరాంలో గెలిచిన ఎంఎన్ఎఫ్.. గవర్నర్‌తో భేటీ అయిన పార్టీ అధినేత

మిజోరాంలో గెలిచిన ఎంఎన్ఎఫ్.. గవర్నర్‌తో భేటీ అయిన నేతల బృందం

Dec 11, 2018, 07:11 PM IST
వార్ వన్ సైడే : టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన జనాలు

వార్ వన్ సైడే : టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన జనాలు

కేసీఆర్ వాగ్దాలను నమ్మిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఆయనే ఓటు వేసి గెలిపించారు

Dec 11, 2018, 06:11 PM IST
మధ్యప్రదేశ్‌లో మొదటి ఫలితం వెల్లడి.. తొలి ఖాతా తెరిచిన బీజేపీ!

మధ్యప్రదేశ్‌లో మొదటి ఫలితం వెల్లడి.. తొలి ఖాతా తెరిచిన బీజేపీ!

మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 4 గంటలకు వెల్లడైన మొదటి ఫలితం

Dec 11, 2018, 04:49 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close