Entertainment News

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్‌ కీలక నిర్ణయం

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్‌ కీలక నిర్ణయం

ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌ ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతానికి తాను పనిమీద దృష్టిసారించలేకపోతున్నందునే తాత్కాలికంగా తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్టు అనుమాలిక్ స్పష్టంచేశాడు. 2004 నుంచి అను మాలిక్ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అనుమాలిక్ సైతం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరు అని ఇండియన్ ఐడల్ 5ను సమర్పిస్తున్న సంస్థలో పనిచేసే ఓ యువతి అతనిపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.

Oct 21, 2018, 09:44 PM IST
ఇక పుకార్లు ఆపండి: దీపికా, రణ్‌వీర్‌ సింగ్ పెళ్లి డేట్స్ ఫిక్స్

ఇక పుకార్లు ఆపండి: దీపికా, రణ్‌వీర్‌ సింగ్ పెళ్లి డేట్స్ ఫిక్స్

ఇక పుకార్లు ఆపండి: దీపికా, రణ్‌వీర్‌ సింగ్ పెళ్లి డేట్స్ ఫిక్స్

Oct 21, 2018, 05:15 PM IST
బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

Oct 21, 2018, 04:17 PM IST
ప్రముఖ సీనియర్ సినీనటుడు కన్నుమూత

ప్రముఖ సీనియర్ సినీనటుడు కన్నుమూత

ప్రముఖ సీనియర్ సినీనటుడు కన్నుమూత

Oct 21, 2018, 09:30 AM IST
ఒకే వేదికపై బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్..?

ఒకే వేదికపై బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్..?

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీర రాఘవ' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు.

Oct 20, 2018, 08:01 PM IST
తిత్లీ తుఫాను బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

తిత్లీ తుఫాను బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

తిత్లీ బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

Oct 20, 2018, 01:40 PM IST
రైతులను ఆదుకుంటా: బిగ్‌ బీ రైతు రుణ మాఫీ

రైతులను ఆదుకుంటా: బిగ్‌ బీ రైతు రుణ మాఫీ

రైతులను ఆదుకుంటా: బిగ్‌ బీ రైతు రుణ మాఫీ

Oct 20, 2018, 10:38 AM IST
 ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. 

Oct 19, 2018, 08:55 PM IST
సవ్యసాచి టైటిల్ సాంగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్

సవ్యసాచి టైటిల్ సాంగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్

సవ్యసాచి సినిమాపై హైప్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది. దసరా కానుకగా ఈరోజు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

Oct 19, 2018, 08:42 PM IST
సైరా నటుడిపై కత్తి మహేష్ ప్రశంసల వర్షం

సైరా నటుడిపై కత్తి మహేష్ ప్రశంసల వర్షం

తమిళ నటుడు విజయ సేతుపతిపై ప్రముఖ విమర్శకుడు కత్తి మహేష్ పొగడ్తల వర్షం కురిపించారు. 

Oct 19, 2018, 06:34 PM IST
తిరుపతిలో షాకిచ్చిన వర్మ; ఎన్టీఆర్‌ నన్ను ఇలా మార్చేశారు

తిరుపతిలో షాకిచ్చిన వర్మ; ఎన్టీఆర్‌ నన్ను ఇలా మార్చేశారు

తిరుపతిలో షాకిచ్చిన వర్మ; ఎన్టీఆర్‌ నన్ను ఇలా మార్చేశారు

Oct 19, 2018, 12:57 PM IST
జార్జియా షెడ్యూల్‌కి సైరా టీమ్ ప్యాకప్

జార్జియా షెడ్యూల్‌కి సైరా టీమ్ ప్యాకప్

పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది మెగాస్టార్ ‘సైరా’ టీమ్. జార్జియాలో సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించే పనిలో ఉన్న మేకర్స్, ఈ షెడ్యూల్‌కి సక్సెస్ ఫుల్‌గా ప్యాకప్ చెప్పేశారు. 

Oct 18, 2018, 09:38 PM IST
'హలో గురు ప్రేమకోసమే' సినిమా రివ్యూ

'హలో గురు ప్రేమకోసమే' సినిమా రివ్యూ

ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు రామ్. అందుకే మరోసారి తనకు ఎంతో అలవాటైన ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హలో గురు ప్రేమకోసమే అంటూ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన రామ్, హిట్ కొట్టాడా..? జీ న్యూస్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Oct 18, 2018, 08:59 PM IST
టాలీవుడ్‌ చిత్రంలో హీరోగా.. గల్లా జయదేవ్ కుమారుడు

టాలీవుడ్‌ చిత్రంలో హీరోగా.. గల్లా జయదేవ్ కుమారుడు

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ "అదే నువ్వు అదే నేను"  అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయవుతున్నారు. 

Oct 18, 2018, 06:15 PM IST
బ‌ర్త్‌డేకి సర్‌ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్; ఇటలీలో అనుష్క!

బ‌ర్త్‌డేకి సర్‌ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్; ఇటలీలో అనుష్క!

అక్టోబర్ 23న సర్‌ప్రైజ్: ఇటలీలో ప్రభాస్, అనుష్క!

Oct 18, 2018, 12:53 PM IST
వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్ రివ్యూ

వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్ రివ్యూ

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ రిలీజ్ అయింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ‘ఘాజి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 

Oct 17, 2018, 09:59 PM IST
ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలివే

ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలివే

దేవదాస్ హవా నడుస్తోంది. అరవింద మేనియా మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. 

Oct 17, 2018, 09:56 PM IST
అరవింద సమేత తాజా కలెక్షన్ల వివరాలివే

అరవింద సమేత తాజా కలెక్షన్ల వివరాలివే

బ్లాక్ బస్టర్ అరవింద సమేత థియేటర్లలో దూసుకుపోతోంది. వర్కింగ్ డేస్ అయిన సోమ, మంగళవారాల్లో కూడా ఈ సినిమా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. 

Oct 17, 2018, 09:55 PM IST
తిత్లీ బాధితులకు బాలయ్య భారీ విరాళం

తిత్లీ బాధితులకు బాలయ్య భారీ విరాళం

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తిత్లీ బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

Oct 17, 2018, 07:53 PM IST
యన్‌టిఆర్‌ బయోపిక్‌‌.. బసవతారంకం లుక్ వచ్చేసింది..!

యన్‌టిఆర్‌ బయోపిక్‌‌.. బసవతారంకం లుక్ వచ్చేసింది..!

ఎన్టీఆర్‌ బయోపిక్:  బసవతారంకం లుక్ వచ్చేసింది..!

Oct 17, 2018, 12:02 PM IST
t>