Vinali Bhatnagar Hot pics: బాలీవుడ్ బ్యూటీ వినాలి భట్నాగర్ తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచుతుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ సారి లుక్కేయండి.
Balakrishna: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంతటి విజయాలు సాధించాయి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం సీక్వెల్ గురించి బోయపాటి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి..
Ormax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే. అయితే ఒక పాపులర్ బాలీవుడ్ సర్వే లెక్కల ప్రకారం టాప్ టెన్ లో ఉన్న హీరోలు లిస్ట్ ఇదేనట..
Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
Payal Rajput hot pics: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Prabhas Kannappa : ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్ తాజాగా ఇప్పుడు మరొక మైథాలజికల్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపించగా ఇప్పుడు ప్రభాస్ ను వేరొక పాత్ర కోసం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
Dhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్. కానీ టైటిల్ కుబేర అని ఉండడంతో ప్రేక్షకులకు సినిమాపై మంచి ఆసక్తి కలిగింది. కానీ ఆ టైటిల్ తనది అంటూ ఇప్పుడు ఒక నిర్మాత కోర్టుకెక్కారు.
మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Sofia Ansari Bold show: సోషల్ మీడియా క్వీన్ సోఫియా అన్సారీ బోల్డ్ పిక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఈ అమ్మడు హాట్ లుక్స్ చూడటానికి కుర్రాళ్లు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.
Deepthi sunaina latest Photos: బిగ్బాస్ బ్యూటీ దీప్తిసునైనా అందాలతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బెడ్ పై పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేయగా కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.
Family Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
Rashmika -Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉంది అని ఎన్నో సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఉంటాయి రష్మిక చేసే కొన్ని వ్యాఖ్యలు. ఈ క్రమంలో మరోసారి ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది..
Mehreen Kaur: మెహ్రీన్ కౌర్ విషయానికొస్తే.. ఎంతో అందం, నటన ఉన్న ఈ భామకు సక్సెస్లున్నా కథానాయికగా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. చాలా మంది కథానాయికలకు సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటే..ఈమెకు మాత్రం విజయాలున్నా అందుకు తగ్గ ఛాన్సులు మాత్రం రావడం లేదనే చెప్పాలి.
Malavika Mohanan:మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన అంద చందాలతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తాజాగా టూ పీస్ డ్రెస్లో అందాల బ్లాస్ట్ చేసింది.
Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చిరంజీవికి పెద్దగా చెప్పుకోదగిన విజయం రాలేదు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలలో చిరంజీవికి ఏదైనా ఒక సూపర్ హిట్ ఉంది అంతే అది వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంభర గురించి ఒక కీలక అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..
Meenakshi Upcoming Movies: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అల్లరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. కాగా ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటున్న ఈ హీరోయిన్ ఒక సీనియర్ హీరో సినిమాకి ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.