Sayaji Shinde hospitalised: ప్రముఖ టాలీవుడ్ కమ్ మరాఠీ రంగస్థల నటుడు షాయాజీ షిండే తీవ్రమైన గుండెపోటుతో హాస్పిటలైజ్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఛాతిలో తీవ్రమైన నొన్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీనా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Disha Patani latest Photoshoot: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి సోకుల విందు చేసింది. తాజాగా బ్లాస్టింగ్ స్టిల్స్ షేర్ చేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Lok Sabha 2024 Elections: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి నాల్గో విడతకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మరోవైపు ఈ నెల 19న మొదటి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
Crew: కృతి సనన్ బాలీవుడ్ సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలైనా కేవలం హీరోయిన్ ఉన్న సినిమాలైనా ఒకటే అని.. అలానే సినిమా మంచిగా ఆడితే ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్..
Om Bheem bush OTT Streaming: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించ బడింది. అంతేకాదు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన సౌత్ సినీ ఇండస్ట్రీలో ముందుగా లెగ్ పెట్టింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ అయింది. ఈ చిత్రం రిలీజైనపపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో టైట్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది.
Kavya Thapar: కావ్య థాపర్.. సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. . పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. రీసెంట్గా రవితేజ 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మరోసారి పలకరించింది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా రాణిస్తోంది. గతేడాది విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
Mahesh Babu Family Vacation: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సమ్మర్లో కూడా తన భార్యా పిల్లలతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dasari Narayana Rao Film Awards: తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణ రావు గురించి తెలియని వారు ఉండరు. చిత్ర సీమలో ఎంతో మంది దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇకపై ప్రతి సంవత్సరం ఘనంగా దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
Shalini Pandey Sizzling looks viral: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపొగోడుతోంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ ఊపుఊపేస్తున్నాయి. కావాలంటే ఈ ఫోటోలను మీరు చూసేయండి.
Vels University Announced Honorary Doctorate To Ram Charan: సినీ నటుడు రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇప్పుడు చెర్రీ సాధారణ హీరో కాదు డాక్టర్ రామ్ చరణ్‌గా పిలవాల్సి ఉంది.
Shivathmika Rajashekar photos: టాలీవుడ్ నటి శివాత్మిక రాజశేఖర్ తన గ్లామర్ తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Megha Shetty Beautiful pics: శాండల్‌వుడ్ బ్యూటీ మేఘా శెట్టి తన లేటెస్ట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
War 2: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న వార్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Smanatha bold photoshoot
సమంత అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండరు. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో మరింత యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
GOAT Release Date: విజయ్ ఈ మధ్యనే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ విడుదల చేశారు సినిమా యూనిట్..
Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఎంగేజ్మెంట్ రోజే నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
JR NTR: జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అభిమానుల చేసిన బీభత్సమైన సందడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Geethanjali Malli Vachindi Movie Review and Rating: హర్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.