విరాట్ భార్య అనుష్క శర్మ మిస్సింగ్ ‌!

                                                    

Updated: Jun 8, 2018, 12:54 PM IST
విరాట్ భార్య అనుష్క శర్మ మిస్సింగ్  ‌!

'నటి అనుష్క శర్మ మిస్సింగ్' ఈ హెడ్డింగ్ చూడగానే ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు కదూ. అనుష్క మిస్సయితే వాళ్ల ఫ్యామిలీ ఎం చక్కా ఎంజాయి్ చేస్తోందేమిటి అని డబుల్ షాక్ కు గురయ్యారు కదూ. అయితే రియల్ ఫ్యాక్ట్ తెలుసుకోండి.. మిస్సింగ్ అంటే ఇక్కడ  జాడలేకుండా పోయిందని కాదు. విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్ అయిందనే అర్థం దాగుంది. కాబట్టి కాస్త రిలాక్స్ అయి వివరాల్లోకి వెళ్లిండి విషయం మీకే అర్థమౌతుంది..

 ఇటీవలే టీమిండియా కెప్టెన్ కోహ్లీ తాజాగా తమ కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ లేదు. అందులో కోహ్లీ తల్లి, సోదరి, ఆమె పిల్లలు మాత్రమే ఉన్నారు.

దీంతో నెటిజన్లు అనుష్క మిస్సింగ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. కొందరైతే  అనుష్క ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు... మరికొందరు అనుష్క  కూడా ఉంటే బాగుండేదని.. అనుష్క లేకుండానే కారులో ఎందుకు వెళుతున్నావంటూ అడుగుతున్నారు. నెక్స్ట్‌ టైమ్‌ అనుష్క శర్మ లేకుండా సెల్ఫీ దిగకని మరొకరు కామెంట్‌ చేశారు. నెటిజెన్ కామెంట్స్ తో కోహ్లీ తెలిసి వచ్చింది తాను చేసింది ఎంత పెద్దతప్పో అనే విషయం. అనుష్క మజాకా..!    

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close