RRB Group D exam 2018: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్ష 2018 హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ లింక్స్

Updated: Sep 12, 2018, 09:44 PM IST
RRB Group D exam 2018: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్ష 2018 హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ లింక్స్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్‌బీ) నిర్వహించనున్న ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ నియామకం పరీక్ష 2018కిగాను హాల్ టికెట్స్‌ను రేపు (సెప్టెంబర్ 13) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ www.rrcb.gov.in తోపాటు తమతమ ప్రాంతీయ వెబ్‌సైట్స్‌ నుంచి కూడా అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ ఈ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 17న జరగనున్న గ్రూప్ డీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ఆర్ఆర్‌బీ సూచించింది. మిగతా అభ్యర్థులు వారి పరీక్షకు నాలుగు రోజుల ముందుగా హాల్ టికెట్స్ అందుబాటులోకి వస్తాయని ఆర్ఆర్‌బీ స్పష్టంచేసింది. ప్రాంతీయ వెబ్‌సైట్స్ లింక్స్ ఇలా ఉన్నాయి.

ఆర్ఆర్‌బీ గౌహతి RRB Guwahati (www.rrbguwahati.gov.in)

ఆర్ఆర్‌బీ జమ్మూ RRB Jammu (www.rrbjammu.nic.in)

ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ RRB Secunderabad (rrbsecunderabad.nic.in)

ఆర్ఆర్‌బీ భోపాల్ RRB Bhopal (www.rrbbpl.nic.in)

ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ RRB Bhubaneshwar (www.rrbbbs.gov.in)

ఆర్ఆర్‌బీ బిలాస్‌పూర్ RRB Bilaspur (www.rrbbilaspur.gov.in)

ఆర్ఆర్‌బీ కోల్‌కతా RRB Kolkata (www.rrbkolkata.gov.in)

ఆర్ఆర్‌బీ మల్డా RRB Malda (www.rrbmalda.gov.in)

ఆర్ఆర్‌బీ ముంబై RRB Mumbai (www.rrbmumbai.gov.in)

ఆర్ఆర్‌బీ ముజఫర్‌పూర్ RRB Muzaffarpur (www.rrbmuzaffarpur.gov.in)

ఆర్ఆర్‌బీ పట్నా RRB Patna (www.rrbpatna.gov.in)

ఆర్ఆర్‌బీ రాంచి RRB Ranchi (rrbranchi.gov.in)

ఆర్ఆర్‌బీ అహ్మెదాబాద్ RRB Ahmedabad (www.rrbahmedabad.gov.in)

ఆర్ఆర్‌బీ అజ్మేర్ RRB Ajmer (rrbajmer.gov.in)

ఆర్ఆర్‌బీ అలహాబాద్ RRB Allahabad (rrbald.gov.in)

ఆర్ఆర్‌బీ బెంగుళూరు RRB Bangalore (rrbbnc.gov.in)

ఆర్ఆర్‌బీ తిరువనంతపురం RRB Thiruvananthapuram (rrbthiruvananthapuram.gov.in)

ఆర్ఆర్‌బీ చండీఘడ్ RRB Chandigarh (www.rrbcdg.gov.in)

ఆర్ఆర్‌బీ చెన్నై RRB Chennai (www.rrbchennai.gov.in)

ఆర్ఆర్‌బీ గోరఖ్‌పూర్ RRB Gorakhpur (www.rrbguwahati.gov.in

ఆర్ఆర్‌బీ సిలిగురి RRB Siliguri (www.rrbsiliguri.org)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close