Health Benefits Of Glycerin For Skin: చర్మం పొడి బారకుండా ఉండాలి అంటే గ్లిజరిన్‌ను ఉపయోగించాలని ఆరోగ్యినిపుణులు సూచిస్తుంటారు. దీని ఉపయోగించడం వల్ల చర్మం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గ్లిజరిన్ వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Potato Curry Recipe: బంగాళదుంపలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంప ఫ్రై, బంగాళదుంపతో కర్రీ, పొటాటోలతో రకరకాల చిప్స్, వేపుడు కూరలు కూడా తయారు చేసుకుంటాం. ఈ కూర రుచిగా ఉంటుంది. కొన్ని టిఫిన్స్ లో కూడా బంగాళదుంప కూరలను తయారు చేసుకుంటారు.
Benefits Of Strawberry: స్ట్రాబెర్రీ పండు ప్రతిఒకరు ఇష్టంగా తినే పండు. దీని మనం సలాడ్, ఐస్ క్రీమ్, మిల్క్‌షేక్ ఇతర వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Homemade Ice Cream Recipe: వేసవికాలంలో చాలామంది చల్లటి ఆహారపదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడుతారు. ఎండల కారణంగా అసట, దాహం వంటివి కలుగుతాయి. ఈ సమయంలో చాలా మంది ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం..
Gastric Problem Home Remedies: తరచుగా పొట్టలోని గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలకు బదులుగా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసిన హోమ్ రెమెడీస్‌ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ హోమ్ రెమెడీస్ ను వినియోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం పొందవచ్చు.
Monkey Jack Fruit Benefits: మంకీ జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు కలుగుతాయి.
Sugarcane Juice Benefits In Summer: ఎండా కాలంలో ప్రతి రోజు చెరకు రసం తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి.
Rice Storing Tips: సాధారణంగా మనం వంట గది రైస్ డబ్బాలో బియ్యం నిల్వ చేసుకుంటూ ఉంటాం ఇందులో తెల్ల పురుగులు, నల్లపురుగులు వచ్చి మనకు చికాకు తెప్పిస్తాయి. కొన్ని హోమ్ రెమెడీలు పాటిస్తే ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఏడాది మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు
Tips For Easy Normal Delivery: నార్మల్ డెలివరీ కోసం చాలా మంది ఎన్నో రకాల ప్రయత్ననాలు చేస్తుంటారు. అయితే మీరు సులభంగా ఈ సింపుల్ చిట్కాలను పాటించడం మీరు ఆరోగ్యకరమైన డెలివరీ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
World Kidney Day 2024: ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కిడ్నీ సమస్యల గురించి ప్రజలకు అవగాహణ కల్పిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేస్తాయి.
Sun Tan Home remedies: ఎండకాలం బయటకు వెళితే మీ ముఖం అంతా సన్ ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. మరీ ఎక్కువైతే ముఖం డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై ట్యాన్ తగ్గిపోయి మెరిసిపోతుంది.
Gastric Heartburn Remedies: గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా గుండెలో మంట, కడుపు నొప్పి కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఇంటి చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి.
Kakarakaya Pulusu Kura Recipe In Telugu: కాకరకాయ కూరను తినేందుకు చాలామంది ఇష్టపడరు అయితే అలాంటి వారి కోసం మేము ఈరోజు ప్రత్యేకమైన పులుసు రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mushroom Health Benefits: పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Weight Gain With Panner: సులువుగా బరువు పెరగాలి అనుకొనేవారు పనీర్‌ని తీసుకోవడం వల్ల ఆరోగ్య కరమైన బరువు మీ సొంతం అవుతుంది. పనీర్ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు మీరు తెలుసుకోండి.
Drumstick Seeds Amazing Benefits: మునగ గింజలను వేసవి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Pumpkin Halwa Health Benefits: గుమ్మడికాయ హల్వా ఒక రుచికరమైన, పోషకమైన డెజర్ట్, ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
చికెన్ రిసిపీ అనగానే మనకు ఎన్నో రకాల రిసిపీలు గుర్తుకువస్తాయి. చికెన్‌తో ఏ రిసిపీ తయారు చేసుకున్నా అదిరిపోతుంది. ముఖ్యంగా ఆదివారం వచ్చినా.. ఇంటికి అతిథులు వచ్చినా ముందుగా మనం చికెన్ వండుతాం. దీంతో మనం నోరూరించే వంటకాలను ప్రయత్నించవచ్చు. ఈరోజు మనం ఘుమఘుమలాడే స్పైసీ చికెన్ మసాలా ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
Pear Fruit Health Benefits: పియర్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.