ఇండియా వర్సెస్ శ్రీలంక 2017: 3వ టెస్టు, 2వ రోజు

  • Dec 16, 2017, 16:57 PM IST
1 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండో రోజుశ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే వికెట్ తీసిన టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ ని అభినందిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ. 

2 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండో రోజు ఆటలో  శ్రీలంక ఆటగాళ్లు మ్యాథ్యుస్, దినేష్ చండీమల్ ఆట ప్రదర్శన.

3 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ  ఆట ప్రదర్శన.

4 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత ఆటగాడు రోహిత్ శర్మ ఆట ప్రదర్శన.

5 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత ఆటగాడు రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తి చేశారు.

6 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

7 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ పూర్తిచేశారు.

8 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ పూర్తిచేశారు. 

9 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో షాట్ కొడుతున్న భారత ఆటగాడు రోహిత్ శర్మ.

10 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు ఆటలో షాట్ కొడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

11 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు  పరుగులు చేస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. 

12 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవరోజు శ్రీలంక ఆటగాడు మ్యాథ్యుస్ ఆట ప్రదర్శన.

13 /13

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్, రెండవరోజు షాట్ కొడుతున్న శ్రీలంక ఆటగాడు మ్యాథ్యుస్.