సల్మాన్ ఖాన్ ఫోటో గ్యాలరీ: ముంబై చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ఘన స్వాగతం!

Apr 7, 2018, 11:16 PM IST

ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చీ రావడంతోనే తన మేనల్లుడు ( అర్పితా ఖాన్ తనయుడు ) అహిల్‌ని చేతుల్లోకి తీసుకున్న సల్మాన్ ఖాన్ అక్కడి నుంచి తన కారువైపు అడుగులేయడం ఫోటోల్లో చూడవచ్చు. 

 

1/6

ముంబై చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ఘన స్వాగతం పలుకుతున్న కుటుంబసభ్యులు

Salman Khan arrives in Mumbai from Jodhpur central jail

2/6

అభిమానుల ఘన స్వాగతం మధ్య ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్

Salman Khan`s fans welcomes him in mumbai after releasing from jail in Jodhpur

3/6

ముంబై చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు

Salman Khan receives grand welcome in mumbai

4/6

ముంబై చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ఘన స్వాగతం!

Salman Khan receives grand welcome by his fans in Mumbai

5/6

ముంబై చేరుకున్న సల్మాన్ ఖాన్‌

Salman Khan reaches Mumbai

6/6

ముంబైలో ఎయిర్ పోర్టు బయట సల్మాన్ ఖాన్

Salman Khan spotted out side of Mumbai airport

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close