2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

Dec 25, 2017, 05:15 PM IST
1/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన 'టైగర్ జిందా హై'  తాజాగా 100 కోట్ల మైలురాయిని అధిగమించింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.114.93 కోట్లు సంపాదించింది.

2/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

బాహుబలి: భారతదేశంలో రూ .510.98 కోట్లు సంపాదించింది. ఇది ఒక ద్విభాషా ఫాంటసీ-యాక్షన్ చిత్రం. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్- అనుష్క శెట్టి జంటగా నటించారు.

3/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

వరుణ్ ధావన్, తాప్సీ పన్నూ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన జుడ్వా 2 ను దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .227.59 కోట్లు వసూలు చేసింది.

4/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన కామెడి-డ్రామా చిత్రంలో  అక్షయ్ కుమార్ మరియు భూమీ పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .216.58 కోట్లు సంపాదించింది.

5/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన వినోదభరిత చిత్రం ప్రపంచవ్యాప్తంగా 309.21 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రధాన తారాగణం - అజయ్ దేవగన్, పరిణితీ చోప్రా, అర్షద్ వార్సీ, కునాల్ ఖేము, టబు, శేయస్ తాల్పడే, తుషార్ కపూర్ ఉన్నారు.

6/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వరుణ్ ధావన్ - అలియా భట్ నటించారు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ. 200.34 కోట్లు వసూలు చేసింది.

7/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎలెల్బీ2 సీక్వెల్ కు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించగా, ప్రపంచవ్యాప్తంగా రూ .197.33 కోట్లు సంపాదించింది.

8/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

షారుఖ్ ఖాన్ - మహీరా ఖాన్ నటించిన రాయ్స్ చిత్రానికి రాహుల్ దోలాకియా దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా రూ .308.27 కోట్లు వసూలు చేసింది.

9/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన వార్ డ్రామా చిత్రం 'ట్యూబ్ లైట్'లో  సల్మాన్ ఖాన్ నటించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.211.14 కోట్లు వసూలు చేసింది.

10/10

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

2017లో బాలీవుడ్ టాప్ చిత్రాలు

సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  హృతిక్ రోషన్, యామి గౌతమ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ .209.5 కోట్లు వసూలు చేసింది.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close