karnataka elections 2018

పది రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వం కూలనుందా..?

పది రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వం కూలనుందా..?

జులై 5న కర్ణాటక బడ్జెట్ ప్రవేశపెట్టలోపే కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందని బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Jun 26, 2018, 10:09 AM IST
కర్ణాటకలో కొలువుదీరిన కొత్త కేబినేట్; కాంగ్రెస్, జేడీఎస్‌లకు దక్కిన శాఖలు ఇవే!

కర్ణాటకలో కొలువుదీరిన కొత్త కేబినేట్; కాంగ్రెస్, జేడీఎస్‌లకు దక్కిన శాఖలు ఇవే!

కర్ణాటకలో రెండు వారాల విరామం తరువాత కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.

Jun 6, 2018, 03:07 PM IST
జనాలు తిరస్కరించినప్పటికీ సీఎం అయ్యా': కుమార స్వామి

జనాలు తిరస్కరించినప్పటికీ సీఎం అయ్యా': కుమార స్వామి

మంత్రి పదవుల్లో ఇరుపార్టీల మధ్య ఎలాంటి విభేదాల్లేవని.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. 

मई 28, 2018, 01:15 PM IST
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం

తులసిగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దూ న్యమా గౌడ మృతి చెందారు.

मई 28, 2018, 07:38 AM IST
కాంగ్రెస్‌తో సమస్యలున్నాయ్.. : కుమారస్వామి

కాంగ్రెస్‌తో సమస్యలున్నాయ్.. : కుమారస్వామి

కాంగ్రెస్‌తో బేధాభిప్రాయాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు.

मई 27, 2018, 08:38 AM IST
కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు రాక

కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు రాక

కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

मई 23, 2018, 08:43 AM IST
పోలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి లేఖ రాసిన యడ్యూరప్ప

పోలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి లేఖ రాసిన యడ్యూరప్ప

ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలనిరూపణకు ముందే తప్పుకున్న బీఎస్ యడ్యూరప్ప కొత్త వివాదానికి తెరతీశారు.

मई 22, 2018, 04:20 PM IST
కుమారస్వామి ఢిల్లీ పర్యటన; రాహుల్, సోనియాతో భేటీ

కుమారస్వామి ఢిల్లీ పర్యటన; రాహుల్, సోనియాతో భేటీ

జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు.

मई 21, 2018, 12:57 PM IST
కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా ఉండదు: కుమారస్వామి

కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా ఉండదు: కుమారస్వామి

కర్ణాటక రాష్ట్ర సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరొక 30 నెలలు అధికారం చేపట్టే అవకాశముందని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు.

मई 20, 2018, 10:30 PM IST
ఆరోజే కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి ప్రమాణస్వీకారం

ఆరోజే కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి ప్రమాణస్వీకారం

సంబరాల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి

मई 19, 2018, 08:44 PM IST
కర్ణాటక : జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపుపై రాహుల్ గాంధీ కామెంట్

కర్ణాటక : జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపుపై రాహుల్ గాంధీ కామెంట్

గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజా తీర్పుని బీజేపీ గౌరవించలేదు : రాహుల్ గాంధీ

मई 19, 2018, 08:12 PM IST
రాజీనామాకు ముందు ఉద్వేగానికి గురైన బీఎస్ యడ్యూరప్ప

రాజీనామాకు ముందు ఉద్వేగానికి గురైన బీఎస్ యడ్యూరప్ప

బల పరీక్షకు ముందే శాసన సభను ఉద్దేశించి ప్రసంగించిన యడ్యూరప్ప

मई 19, 2018, 06:25 PM IST
బలనిరూపణకు ముందే తేలిపోయిన బీజేపీ .. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా

బలనిరూపణకు ముందే తేలిపోయిన బీజేపీ .. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా

కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. 

मई 19, 2018, 04:17 PM IST
కుమారస్వామిపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి.. వారు బలపరీక్ష మిస్సవుతారా..?

కుమారస్వామిపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి.. వారు బలపరీక్ష మిస్సవుతారా..?

సుప్రీంకోర్టు శనివారం కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీ్కరును మార్చమని చేసిన అభ్యర్థనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

मई 19, 2018, 02:16 PM IST
కర్ణాటక వార్: ప్రొటెం స్పీకరులో మార్పు లేదు.. బలపరీక్ష లైవ్ టెలికాస్ట్

కర్ణాటక వార్: ప్రొటెం స్పీకరులో మార్పు లేదు.. బలపరీక్ష లైవ్ టెలికాస్ట్

కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది

मई 19, 2018, 12:02 PM IST
కర్ణాటక వార్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష

కర్ణాటక వార్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష

కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. 

मई 19, 2018, 09:17 AM IST
సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసిన కర్ణాటక సీఎం

సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసిన కర్ణాటక సీఎం

కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

मई 18, 2018, 03:10 PM IST
t>

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close