Free LPG Cylinder: హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఎక్కడంటే?

Free LPG Cylinder: హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఎక్కడంటే?

Holi 2024: హోలీ పండుగ సందర్భంగా కోట్లాది మందికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను అందించనుంది సర్కార్. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించవలసి ఉంటుంది.
 

/telugu/india/good-news-up-government-will-be-provide-free-gas-cylinders-on-holi-check-here-full-details-sn-127417 Mar 9, 2024, 12:02 PM IST
Ration Card Surrender: రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్‌న్యూస్, కార్డుల సరెండర్ అవాస్తవం

Ration Card Surrender: రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్‌న్యూస్, కార్డుల సరెండర్ అవాస్తవం

Ration Card Surrender: రేషన్ కార్డు సరెండర్ లేదా రద్దు చేసే విషయమై గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆ వివరాలు మీ కోసం..

/telugu/india/ration-card-updates-on-up-government-says-no-surrender-of-ration-cards-ration-card-rules-71330 Jul 26, 2022, 03:46 PM IST
Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Brother marries his own sister for money: ఒక వ్యక్తి తన సొంత సోదరినే పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణం కదా! అసలు ఆ ఇద్దరికీ ఎందుకు ఆ కర్మ పట్టింది ? పరిస్థితి ఏదైనా కావొచ్చు.. ఆ పని చేయాల్సిన అవరసరం ఏమొచ్చింది అనే ప్రశ్న మెదడులో పురుగు తొలిచినట్టు తొలిచేస్తోంది కదూ!!

/telugu/social/brother-marries-his-own-sister-to-get-money-from-government-mass-weddings-scheme-51497 Dec 16, 2021, 09:35 PM IST
 Uttar Pradesh: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఊహించని షాకిచ్చిన తండ్రి...

Uttar Pradesh: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఊహించని షాకిచ్చిన తండ్రి...

Man writes off crores of rupees worth property to government: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఓ తండ్రి ఊహించని షాకిచ్చాడు. తన మరణానంతరం తనకున్న ఆస్తి ప్రభుత్వానికి చెందేలా వీలునామా రాశాడు. ఆ వీలునామా కాపీని స్థానిక మెజిస్ట్రేట్‌కు అందజేశాడు.
 

/telugu/india/man-writes-will-his-property-should-belong-to-government-instead-of-his-son-50305 Nov 30, 2021, 12:43 PM IST
Faizabad Junction New Name: ఫైజాబాద్ జంక్షన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’ గా మార్పు చేసిన రైల్వేశాఖ

Faizabad Junction New Name: ఫైజాబాద్ జంక్షన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’ గా మార్పు చేసిన రైల్వేశాఖ

Faizabad Junction New Name: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మారుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

/telugu/india/faizabad-junction-now-ayodhya-cantt-mixed-reactions-from-historians-locals-on-station-renaming-48915 Nov 8, 2021, 01:44 PM IST
Supreme Court on Lakhimpur: లఖీంపూర్ నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు

Supreme Court on Lakhimpur: లఖీంపూర్ నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు

Supreme Court on Lakhimpur: లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల్ని ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై కారణమైన నిందితుల్ని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
 

/telugu/india/supreme-court-serious-on-up-government-for-not-arresting-the-accused-in-lakhimpur-kheri-incident-47191 Oct 9, 2021, 06:50 AM IST
Lakhimpur khiri: రాజకీయ ప్రకంపనలు రేపుతున్న లఖీంపూర్ ఖీరీ, అసలేం జరుగుతోంది

Lakhimpur khiri: రాజకీయ ప్రకంపనలు రేపుతున్న లఖీంపూర్ ఖీరీ, అసలేం జరుగుతోంది

Lakhimpur khiri: లఖీంపూర్ ఖీరీ. దేశం మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఓ గ్రామం. రైతుల ఆందోళన..తదనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలు రాజకీయంగా ప్రకంపలు సృష్టిస్తోంది. ఇప్పుడక్కడ రాజకీయ నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

/telugu/india/uttar-pradesh-lakhimpur-khiri-causing-political-heat-violence-causes-9-dead-47037 Oct 5, 2021, 07:43 AM IST
Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ

Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ

Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి ఘటన కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పరిహారం విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హామీతో ఆందోళన సద్దుమణిగింది.
 

/telugu/india/lakhimpur-kheri-violence-up-government-assured-to-five-45-lakhs-exgratia-and-government-job-47013 Oct 4, 2021, 03:37 PM IST
Farmers vs Up Police: ఉరి వేసుకుంటాం గానీ..ఖాళీ చేయం, రైతు ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితి

Farmers vs Up Police: ఉరి వేసుకుంటాం గానీ..ఖాళీ చేయం, రైతు ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితి

Farmers vs Up Police: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతుల్ని ఖాళీ చేయించాలన్న యూపీ ప్రభుత్వ ఆదేశాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఉరి వేసుకుని చచ్చిపోతామని తేల్చి చెప్పారు రైతులు.

/telugu/india/high-tension-at-ghazipur-and-delhi-borders-as-up-police-trying-to-vacate-farmers-39534 Jan 28, 2021, 07:58 PM IST
Farmers protest: 24 గంటల్లో రహదార్లు ఖాళీ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అల్టిమేటం

Farmers protest: 24 గంటల్లో రహదార్లు ఖాళీ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అల్టిమేటం

Farmers protest: నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా రహదార్లు ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం హెచ్చరించింది.

/telugu/india/up-government-issued-orders-to-vacate-farmers-from-the-borders-and-highways-39533 Jan 28, 2021, 07:17 PM IST
Allahabad high court: ఆ వివాహాన్ని కాదనే హక్కెవరికీ లేదు

Allahabad high court: ఆ వివాహాన్ని కాదనే హక్కెవరికీ లేదు

Allahabad high court: మతాంతర వివాహాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేయడమే దీనికి కారణం..అసలేం జరిగింది..

/telugu/india/allahabad-high-court-sensational-judgement-on-love-marriages-38371 Jan 9, 2021, 04:19 PM IST
Love jihad: మతం మార్చితే...పదేళ్లు జైలుకే

Love jihad: మతం మార్చితే...పదేళ్లు జైలుకే

Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.

/telugu/india/mp-cabinet-clears-anti-love-jihad-bill-10-years-of-imprisonment-37169 Dec 26, 2020, 12:59 PM IST
అయోధ్య, మధురలో మద్యం, మాంసం నిషేదం ; కీలక నిర్ణయానికి యోగీ సర్కార్ రెడీ

అయోధ్య, మధురలో మద్యం, మాంసం నిషేదం ; కీలక నిర్ణయానికి యోగీ సర్కార్ రెడీ

                   

/telugu/india/up-govt-plans-to-ban-on-meat-and-liquor-at-ayodhya-and-mathura-pilgrim-centres-13056 Nov 12, 2018, 08:42 PM IST
తాజ్‌ మహల్‌పై ఉదాసీనత పనికిరాదన్న సుప్రీంకోర్టు

తాజ్‌ మహల్‌పై ఉదాసీనత పనికిరాదన్న సుప్రీంకోర్టు

ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపుబడ్డ  తాజ్‌మహల్ మనకు ఎప్పటికీ వెలకట్టలేని ఆస్తిగానే మిగిలిపోతుంది.

/telugu/india/sc-decries-pathetic-state-of-taj-mahal-9112 Jul 12, 2018, 02:12 PM IST
యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2018 విశేషాలు

యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2018 విశేషాలు

ఢిల్లీ రోడ్ షోలో భాగంగా ఈ నెల 8వ తేదీన జరిగిన ఉత్తరప్రదేశ్ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం - 2018 కు సంబంధించిన కర్టెన్ రైజర్‌ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది  మంత్రి శ్రీ సతీష్ మహానా ఘనంగా ప్రారంభించారు. 

/telugu/india/up-investors-summit-2018-curtain-raiser-and-review-2489 Dec 10, 2017, 08:49 PM IST
తాజ్ మహల్ ఎందుకు మిస్ అయ్యింది?

తాజ్ మహల్ ఎందుకు మిస్ అయ్యింది?

తాజ్ మహల్.. ఏడు ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఓ అద్భుత కట్టడం. ఈ మహా సౌందర్య కట్టడాన్ని చూడడానికి దేశ, విదేశాల నుండీ కూడా ఎందరో యాత్రికులు వస్తుంటారు.

/telugu/india/taj-mahal-missing-from-up-govts-tourism-booklet-235 Oct 3, 2017, 11:17 AM IST