చేతి వృత్తుల సంక్షేమానికి టి.సర్కార్ ప్రణాళిక

Updated: Jan 11, 2018, 01:33 PM IST
చేతి వృత్తుల సంక్షేమానికి టి.సర్కార్ ప్రణాళిక

చేతి వృత్తుల వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. వారి సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సంక్రాంతి పర్వదినం తర్వాత ప్రకటిస్తామని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.