తెలంగాణ జన సమితి (టీజేఎస్) అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

మహాకూటమిలో భాగంగా తెలంగాణ జన సమితి తన మొదటి జాబితాను విడుదల చేసింది. అదే విధంగా, నాలుగు స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. 

Last Updated : Nov 17, 2018, 06:19 PM IST
తెలంగాణ జన సమితి (టీజేఎస్) అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

మహాకూటమిలో భాగంగా తెలంగాణ జన సమితి తన మొదటి జాబితాను విడుదల చేసింది. అదే విధంగా, నాలుగు స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. ముఖ్యంగా మల్కాజ్ గిరి ప్రాంతం నుండి కపిలవాయి దిలీప్‌కుమార్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ జన సమితి తెలియజేయడం కూడా జరిగింది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ 94 సీట్లు, తెదేపా 14 సీట్లు, తెలంగాణ జన సమితి 8 సీట్లు, సీపీఐ 3 సీట్లు పొందిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ జన సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇదే...
మల్కాజ్‌గిరి- కపిలవాయి దిలీప్‌కుమార్‌
దుబ్బాక- రాజ్‌కుమార్‌
సిద్దిపేట- భవానీరెడ్డి
మెదక్‌- జనార్దన్‌రెడ్డి

Trending News