Rashmika Mandanna Beach Photoshoot:

సౌత్ ఇండియాలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న.

';

Rashmika Mandanna Bold Photos:

ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ హీరోయిన్

';

Rashmika Mandanna Viral Photos:

ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమా చేస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది

';

Rashmika Mandanna Sensational Photos:

ఇక ఈ సినిమా కాకుండా పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో సౌత్ ప్రేక్షకులను అలరించనుంది.

';

Rashmika Mandanna Beautiful Photos:

ఈ క్రమంలో ఒక ప్రముఖ వెకేషన్ మ్యాగజైన్ కోసం రష్మిక ఇచ్చిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

';

Rashmika Mandanna Adorable Photos:

బీచ్ లో.. సముద్రపు ఒడ్డున బికినీలో మెరుస్తూ.. అందమైన ఫోటోలు షేర్ చేసింది ఈ హీరోయిన్.

';

Rashmika Mandanna Rare Photos:

ఈ ఫోటోలు ప్రస్తుతం ఆమె అభిమానుల దగ్గర నుంచి తెగ కామెంట్లు అందుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story