Brinjal Pachadi:

రోజు పల్లీల చట్నీ తిని బోర్ కొట్టిందా. అయితే ఈ వంకాయతో చేసే చట్నీ మీకోసం..

';

Vankaya Chutney :

ముందుగా బాణలి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి 2 మిరపకాయలు వేసి వేయించుకోండి

';

Easy Chutney:

తర్వాత రెండు స్పూన్స్ మినప్పప్పు కూడా బాగా వేయించుకొని.. పక్కన తీసి పెట్టుకోండి..

';

Tasty Chutney:

మరల బాణలిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, ఒక తరిగిన ఉల్లిపాయని వేసి వేగించుకోండి..

';

Variety Chutney:

ఉల్లిపాయ బాగా వేగిన తరువాత వంకాయ వేసి మీడియం మంట మీద ఉంచి మెత్తగా ఉడికించాలి.

';

Chutney in 5min:

వంకాయ ఉడికిన తర్వాత 1 టమాటా, కొద్దిగా చింతపండు రసం వేసి మెత్తగా వేయించి, చివర్లో కొబ్బరి తురుము వేసి ఒకసారి తిప్పి చల్లారనివ్వాలి.

';

Dosa Chutney:

ఇప్పుడు మిక్సీలో బాగా వేయించుకున్న ఉల్లి, పప్పు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే వేగిన ఉల్లిపాయ, వంకాయల మిశ్రమం వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి.

';

Idly Chutney:

మరోసారి బాణలి పెట్టి.. కొంచెం నూనె వేసి, అది వేడయ్యాక ఆవాలు, ఉల్లి, కరివేపాకు, బిర్యానీ ఆకులు వేసి చట్నీలో కలుపుకొంటే.. ఎంతో రుచికరమైన బ్రింజాల్ చట్నీ రెడీ

';

VIEW ALL

Read Next Story