World News

24 యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను... అమెరికా నుండి కొనుగోలు చేయనున్న భారత్..!

24 యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను... అమెరికా నుండి కొనుగోలు చేయనున్న భారత్..!

అమెరికా నుండి 24 యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి భారత్ రంగం సిద్ధం చేసింది. 

Nov 17, 2018, 07:08 PM IST
మోదీపై చాలా గౌరవం ఉంది.. త్వరలోనే ఆయనతో మాట్లాడుతా : డొనాల్డ్ ట్రంప్

మోదీపై చాలా గౌరవం ఉంది.. త్వరలోనే ఆయనతో మాట్లాడుతా : డొనాల్డ్ ట్రంప్

మోదీపై చాలా గౌరవం ఉంది.. త్వరలోనే అతడితో మాట్లాడుతా : డొనాల్డ్ ట్రంప్

Nov 14, 2018, 04:39 PM IST
మూడేళ్ల క్రితం నాటి మాంసాన్ని వడ్డించిన రెస్టారెంట్.. ఇద్దరు చిన్నారులు మృతి!

మూడేళ్ల క్రితం నాటి మాంసాన్ని వడ్డించిన రెస్టారెంట్.. ఇద్దరు చిన్నారులు మృతి!

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంత రాజధాని కరాచిలో దారుణం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన మీడియా సంస్థ డాన్ న్యూస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి అరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ముగ్గురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. అందులో ఒక వృద్ధురాలు ఉండగా మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భోజనం చేసి ఇంటికి చేరుకున్న అనంతరం ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలికి వాంతులు, విపరీతంగా కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మైనర్ బాలురు ఇద్దరు మృతిచెందగా వృద్ధురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Nov 14, 2018, 02:31 PM IST
ఆ అమెరికన్ నగరంలో 6700 నివాసాలు కార్చిచ్చుకి బలి.. మరో 1,50,000 ఇళ్లకు ముప్పు..!

ఆ అమెరికన్ నగరంలో 6700 నివాసాలు కార్చిచ్చుకి బలి.. మరో 1,50,000 ఇళ్లకు ముప్పు..!

అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కాలిఫోర్నియాలోని పారడైజ్ నగరం కేవలం ఒక్క రోజులోనే బూడిదగా మారిపోయింది

Nov 11, 2018, 11:01 AM IST
షాకింగ్ న్యూస్: కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

షాకింగ్ న్యూస్: కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

Nov 10, 2018, 04:22 PM IST
బ్రేకింగ్ న్యూస్: టీవీలో న్యూస్ చదివే రోబోట్‌ని కనిపెట్టిన చైనా శాస్త్రవేత్తలు

బ్రేకింగ్ న్యూస్: టీవీలో న్యూస్ చదివే రోబోట్‌ని కనిపెట్టిన చైనా శాస్త్రవేత్తలు

ప్రపంచంలోనే తొలిసారిగా న్యూస్ చదివే రోబోట్‌ని తయారుచేశారు చైనా శాస్త్రవేత్తలు. 

Nov 9, 2018, 01:58 PM IST
పని సరిగ్గా చేయలేదని ఉద్యోగుల చేత.. మూత్రం తాగించిన యాజమాన్యం

పని సరిగ్గా చేయలేదని ఉద్యోగుల చేత.. మూత్రం తాగించిన యాజమాన్యం

చైనాలోని ఓ ప్రముఖ హోం రినోవేషన్ కంపెనీ ఉద్యోగులను ఎంతగా హింస పెడుతుందో వింటే విస్మయం కలగకమానదు. 

Nov 9, 2018, 10:29 AM IST
అమెరికాని కుదిపేసిన దారుణం: కుర్రకారు పార్టీలో ఘోర రక్తపాతం

అమెరికాని కుదిపేసిన దారుణం: కుర్రకారు పార్టీలో ఘోర రక్తపాతం

అమెరికాలో మరోమారు ఓ దారుణమైన ఘటన జరిగింది. కాలిఫోర్నియాలోని ఓ దేశీయ బార్‌లో ఏర్పాటైన కాలేజీ విద్యార్థుల పార్టీకి ఓ ఆగంతకుడు హాజరయ్యాడు. 

Nov 9, 2018, 08:44 AM IST
క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

క్యాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి !

Nov 8, 2018, 05:08 PM IST
గూగుల్ సంస్థపై సిబ్బంది ఆగ్రహం.. పని మధ్యలోనే వాకౌట్ !

గూగుల్ సంస్థపై సిబ్బంది ఆగ్రహం.. పని మధ్యలోనే వాకౌట్ !

గూగుల్ సంస్థపై సిబ్బంది ఆగ్రహం.. పని మధ్యలోనే వాకౌట్ !

Nov 1, 2018, 06:48 PM IST
లక్షలాది వలసదారులకు షాక్ ఇవ్వనున్న ట్రంప్

లక్షలాది వలసదారులకు షాక్ ఇవ్వనున్న ట్రంప్

Oct 30, 2018, 08:54 PM IST
అనుమతి లేకుండా సాంగ్ ప్లే చేశారని.. డొనాల్డ్ ట్రంప్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు

అనుమతి లేకుండా సాంగ్ ప్లే చేశారని.. డొనాల్డ్ ట్రంప్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు

అమెరికాకి చెందిన ప్రఖ్యాత సింగర్ ఫారెల్ విలియమ్స్, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. 

Oct 30, 2018, 04:16 PM IST
మైక్రోసాఫ్ట్ భారతీయులను మోసం చేస్తుందా.. మన సమాచారాన్ని అమెరికాకి చేరవేస్తోందా..?

మైక్రోసాఫ్ట్ భారతీయులను మోసం చేస్తుందా.. మన సమాచారాన్ని అమెరికాకి చేరవేస్తోందా..?

మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఈమెయిల్ సర్వీసు వాడుతున్న భారతీయ వినియోగదారుల బ్యాంకింగ్ విషయాలను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తోందని పలు పత్రికలు వార్తలు రాయడం గమనార్హం. 

Oct 30, 2018, 03:11 PM IST
అమెజాన్ కు భారీ షాక్ ; 48 గంటల్లో 19.2 బిలియన్ డాలర్ల నష్టం

అమెజాన్ కు భారీ షాక్ ; 48 గంటల్లో 19.2 బిలియన్ డాలర్ల నష్టం

Oct 30, 2018, 02:19 PM IST
ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

చిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ మారే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు నెటిజన్ల కంటపడ్డారు.

Oct 30, 2018, 01:02 PM IST
ఆ శిక్ష ఉంటుందని తెలిసినా.. అతి సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి

ఆ శిక్ష ఉంటుందని తెలిసినా.. అతి సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి

జపాన్ రాజవంశానికి చెందిన రాకుమారి అయాకో సంప్రదాయ కట్టుబాట్లను పక్కన పెట్టి ఓ అతి సామాన్యమైన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. 

Oct 29, 2018, 05:59 PM IST
181 ప్రయాణికులతో కూలిపోయిన.. ఇండోనేషియన్ విమానం పైలట్ భారతీయుడే

181 ప్రయాణికులతో కూలిపోయిన.. ఇండోనేషియన్ విమానం పైలట్ భారతీయుడే

ఈ రోజు ఉదయమే ఓ ఘోర ప్రమాద వార్త అంతర్జాతీయ మీడియాని మొత్తం తట్టి లేపింది. 

Oct 29, 2018, 01:51 PM IST
ఫ్లాష్ న్యూస్: మృత్యుకౌగిలిలో 181 ప్రయాణికులు.. కనీవినీ ఎరుగని ఘోర విమాన ప్రమాదం

ఫ్లాష్ న్యూస్: మృత్యుకౌగిలిలో 181 ప్రయాణికులు.. కనీవినీ ఎరుగని ఘోర విమాన ప్రమాదం

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి. కానీ ఈ విమాన ప్రమాదం అలాంటి ఇలాంటిది కాదు.. 181 ప్రాణాలను పణంగా పెట్టిన ఘోర ప్రమాదం. 

Oct 29, 2018, 01:23 PM IST
t>