Add Zee Business As A Preferred Source
App

King Cobra Snake Video: వామ్మో.. వాష్ రూమ్‌లో నక్కి కూర్చున్న.. 16 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..

King Cobra Snake found in Vizianagaram: పార్వతీపురం మన్యంలోని ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా ఒక బాత్రూమ్ లో నక్కి కూర్చుంది. వెంటనే అక్కడున్న వాళ్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకుని మరీ బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

King Cobra Snake Video: వామ్మో.. వాష్ రూమ్‌లో నక్కి కూర్చున్న.. 16 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..
Image Credit: kingcobra(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More