Add Zee Business As A Preferred Source
App

Pond Tragedy: ఏపీలో తీవ్ర విషాదం.. ఆరుగురు విద్యార్థులను మింగిన నీటి కుంట

Rain Water Pond Swallows 6 School Students In Kurnool District: పాఠశాలకు వెళ్లిన సరదాగా నీటి కుంటలో ఆడుకునేందుకు వెళ్లారు. అంతలోనే బురదలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఏపీలో జరిగిన సంఘటన తీవ్ర విషాదం నింపింది.

Pond Tragedy: ఏపీలో తీవ్ర విషాదం.. ఆరుగురు విద్యార్థులను మింగిన నీటి కుంట
Image Credit: Kurnool District Pond Tragedy

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More