Add Zee Business As A Preferred Source
App

Babu on Polavaram: పోలవరంపై చంద్రబాబు నిర్ణయం అదేనా.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేది అపుడేనా..!

Babu on Polavaram: పోలవరం ప్రాజెక్ట్  ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎపుడో దశాబ్దాం పూర్వం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కట్టడం నడుస్తూనే ఉంది. ఇంతకీ పోలవరంపై చంద్రబాబు నిర్ణయం అదేనా.. ? అంతేకాదు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేది అపుడేనా ?

Babu on Polavaram: పోలవరంపై చంద్రబాబు నిర్ణయం అదేనా.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేది అపుడేనా..!
Image Credit: Chandrababu Naidu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.