Add Zee Business As A Preferred Source
App

AP Cyclone: AP కి తుపాను ముప్పు.. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు..

AP Cyclone: AP కి తుపాను ముప్పు పొంచివుంది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి రేపు వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.

AP Cyclone: AP కి తుపాను ముప్పు.. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు..
Image Credit: AP Rains(X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More