AP Budget 2025: నేడు ఏపీ శాసనసభ బడ్జెట్.. పలు ప్రాధాన్యత అంశాలకు పెద్ద పీఠ..

AP Budget 2025: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నేత స్థానం కోసం వచ్చి అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లి పోయారు. తాజాగా ఈ రోజు ఏపీ శాసనసభలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 08:15 AM IST
AP Budget 2025: నేడు ఏపీ శాసనసభ బడ్జెట్.. పలు ప్రాధాన్యత అంశాలకు పెద్ద పీఠ..

AP Budget 2025 :ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన  కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10గం.కు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చెప్పిన సూపర్ 6 పథకాలు దోహదం చేశాయి. దీంతో సూపర్ 6 పథకాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోవైపు  రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ తో పాటు మరికొన్ని యాడ్ చేయనున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

మరోవైపు, తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్‌ డ్రైవ్‌ను సభ్యులకు అందజేయనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆంధ్ర ప్రదేశ్  కేబినెట్ భేటి కానుంది. ఈ నేపథక్యంలో శాసనసభల ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర బడ్జెట్ లను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News