Ap Inter Results 2025 Direct Link Click Here: విద్యార్థులందరికీ పెద్ద శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి ఉన్నత అధికారులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల నిరీక్షణకు తెరపడింది. ఈ రిజల్ట్స్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలతో పాటు ద్వితీయ సంవత్సరం ఫలితాలను కూడా రెండు ఒకేసారి విడుదల చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఉత్తీర్ణత శాతాన్ని కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కంట్రోలర్ విడుదల చేశారు.. పరీక్షలు జరిగిన అతి త్వరలోనే వాల్యుయేషన్ పూర్తి చేసి ఫలితాలు అందించినట్లు తెలిపారు.. ఈ ఇంటర్ ఫలితాలను వివిధ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించాలని వెల్లడించారు. ఇప్పటికే ఫలితాలు కొన్ని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మనబడి, ఇంటర్ రిజల్ట్స్ డైరెక్ట్ లింకుల ద్వారా కూడా ఫలితాలను చూసుకునే ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించినట్లు ఇంటర్ బోర్డు కంట్రోలర్ తెలిపారు. అతి త్వరలోనే ఈ పరీక్ష ఫలితాలను అన్ని అధికారిక వెబ్సైట్లో చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వారు తెలిపారు.
డైరెక్ట్ గా ఈ లింకుల ద్వారా ఇంటర్ ఫలితాలు చెక్ చేసుకోండి..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









