Add Zee Business As A Preferred Source
App

AP Rain Alert: ఏపీ కోస్తా ప్రజలకు హెచ్చరిక..రాబోయే మూడు రోజులు ఉరుములతో దద్దరిల్లుతుంది!

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలలో రాబోయే రెండు లేదా మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురువనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారాలు తెలియజేశారు.
AP Rain Alert: ఏపీ కోస్తా ప్రజలకు హెచ్చరిక..రాబోయే మూడు రోజులు ఉరుములతో దద్దరిల్లుతుంది!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.