Add Zee Business As A Preferred Source
App

AP Rain Alert: ఏపీలో మరో ఐదు రోజులు వర్ష సూచన, ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు

AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణం కన్పిస్తోంది. ఓ వైపు ఎండలు మండుతుంటే మరోవైపు పిడుగులతో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో రానున్న ఐదు రోజులు ఏపీలో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
AP Rain Alert: ఏపీలో మరో ఐదు రోజులు వర్ష సూచన, ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
Image Credit: AP Rains Alert ( file photo)

About the Author