Add Zee Business As A Preferred Source
App

AP Rains: అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.  తర్వాత 24 గంటల్లో  ఒడిశా మీదుగా ముందుకు కదులుతూ తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

AP Rains: అల్ప  పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
Image Credit: AP Rains (X/Source)Source: Bureau