Add Zee Business As A Preferred Source
App

Chandrababu Naidu On Da Hike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్ పాట్.. దీపావళికి ముందే డీఏపై భారీ శుభవార్త.. ఆరోజు నుంచే అకౌంట్‌లో..

Chandrababu naidu govt released 1 da:  సీఎం చంద్రబాబు నాయుడు దీపావళికి ముందే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు.  పెండింగ్ లో ఉన్న డీఏల్లో ఒక డీఏ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.దీనివల్ల ప్రభుత్వంపై ప్రతినెల రూ. 160 కోట్లు ఖర్చవుతుందన్నారు.

Chandrababu Naidu On Da Hike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్ పాట్.. దీపావళికి ముందే డీఏపై భారీ శుభవార్త.. ఆరోజు నుంచే అకౌంట్‌లో..
Image Credit: chandrababunaidu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More