Add Zee Business As A Preferred Source
App

YS Sharmila: అన్నమయ్య ప్రాజెక్ట్‌ను అనాథలా చేశారు.!. చంద్రబాబు, జగన్‌లను ఏకీపారేసిన వైఎస్ షర్మిల.. సంచలన ట్విట్..

ys Sharmila slams on ap govt: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు సర్కారుతో పాటు, మాజీ సీఎంపై కూడా నిప్పులు చెరిగారు. ఇద్దరు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్ ను ఒక అనాథ ప్రాజెక్ట్ గా మార్చారన్నారు. అంతేకాకుండా అసలు పట్టించుకోవడంలేదన్నారు.  
YS Sharmila: అన్నమయ్య ప్రాజెక్ట్‌ను అనాథలా చేశారు.!. చంద్రబాబు, జగన్‌లను ఏకీపారేసిన వైఎస్ షర్మిల.. సంచలన ట్విట్..
Image Credit: ysjagan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.