Add Zee Business As A Preferred Source
App

AP DSC Merit List: మెగా డీఎస్సీ జిల్లాల వారీ మెరిట్ లిస్ట్..ఎక్కడ చూడాలో తెలుసా?

AP DSC District Wise Merit List 2025: మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితాను శుక్రవారం (ఆగస్టు 22)న విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో పూర్తి మెరిట్ జాబితా విడుదల చేసేందుకు అంతా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ మెరిట్ జాబితాను శుక్రవారం డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని నారా లోకేష్ వెల్లడించారు. 
AP DSC Merit List: మెగా డీఎస్సీ జిల్లాల వారీ మెరిట్ లిస్ట్..ఎక్కడ చూడాలో తెలుసా?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.