Add Zee Business As A Preferred Source
App

Education Loan Subsidy: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్ పై కీలక నిర్ణయం..!

Education Loan Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేటప్పుడు ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలపై 4 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు  కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

Education Loan Subsidy: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్ పై కీలక నిర్ణయం..!
Image Credit: Education Loan SubsidySource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More