close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తొలుత వెనుకంజ..మళ్లీ పుంజుకున్న చంద్రబాబు

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది

Updated: May 23, 2019, 09:58 AM IST
తొలుత వెనుకంజ..మళ్లీ పుంజుకున్న చంద్రబాబు

కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాల్గో రౌండ్ ముగిసే సమయానికి ఏపీ సీఎం చంద్రబాబు  15 00 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో చంద్రబాబు 67  ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. అయితే రెండు , మూడు, నాలుగు రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే సమయానికి కనీసం 70 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేశారు. అంత సీన్ లేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.