Add Zee Business As A Preferred Source
App

Jagan Court: 6 యేళ్ల తర్వాత.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్..

Jagan Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌ మోహన్ రెడ్డి  మరికాసేట్లో  కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలో కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు.

Jagan Court: 6 యేళ్ల తర్వాత.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్..
Image Credit: Nampally court (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More