Add Zee Business As A Preferred Source
App

DWCRA Women's: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అది ఏంటంటే..!

AP Govt: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలపై రెండు శాతం వడ్డీని తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయంతో డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

DWCRA Women's: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అది ఏంటంటే..!
Image Credit: Ap Government Has Big Good News For Dwakra Womens Providing Two Percent Subsidy On Interest On Loans (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More