Add Zee Business As A Preferred Source
App

Sugali Preethi Case: కూటమి సర్కార్ సంచలన నిర్ణయం.. సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగింత..!!

Sugali Preethi Case:  ఏపీలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  సుగాలి ప్రీతి కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

Sugali Preethi Case: కూటమి సర్కార్ సంచలన నిర్ణయం.. సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగింత..!!
Image Credit: Sugali Preethi Case

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.