Add Zee Business As A Preferred Source
App

Govt Employees: ఉద్యోగులకు మరో తీపికబురు..పీఆర్సీ, డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‍!?

AP Govt DA Arrears: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తీపికబురు రానే వచ్చింది. గత రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ భేటీ సందర్భంగా ఈ శుభవార్త వస్తుందని భావించినా.. ఆఖరి క్షణంలో ఇది వాయిదా పడింది. కానీ, ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

Govt Employees: ఉద్యోగులకు మరో తీపికబురు..పీఆర్సీ, డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‍!?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More