Add Zee Business As A Preferred Source
App

Bharathi Cement: భారతి సిమెంట్‌కి షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం..అన్ని లీజులు రద్దు..భారీ డ్యామేజీ తప్పదా?!

Bharathi Cement News: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో కేంద్ర గనుల శాఖ నిబంధనలను ఉల్లఘించి మరీ భారతి సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులు లీజుకు ఇచ్చినట్లు తేలింది. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన వాటితో పాటు మొత్తం నాలుగు లీజులను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.

Bharathi Cement: భారతి సిమెంట్‌కి షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం..అన్ని లీజులు రద్దు..భారీ డ్యామేజీ తప్పదా?!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More