AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు. ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షలు మార్చ్ 1 నుంచి ప్రారంభమై మార్చ్ 20 వరకూ కొనసాగనున్నాయి. అదే సమయంలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 17 నుంచి 31 వరకూ జరుగుతాయి. ఏపీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. రోజూ ఉదయం 9 గంటల్నించి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్


మార్చ్ 1 సెకండ్ లాంగ్వేజ్ తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ
మార్చ్ 4 ఇంగ్లీషు
మార్చ్ 6 మేథ్స్-1, బోటనీ, సివిక్స్
మార్చ్ 8 మేథ్స్ -2, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 11 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 13 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 17 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చ్ 19 మోడ్రన్ లాంగ్వేజ్, జియాగ్రఫీ


ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్


మార్చ్ 3 సెకండ్ లాంగ్వేజ్, తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ
మార్చ్ 5 ఇంగ్లీషు
మార్చ్ 7 మేథ్స్ 1, బోటనీ, సివిక్స్
మార్చ్ 10 మేధ్స్ 2, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 12 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 15 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 18 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చ్ 20 మోడ్రల్ లాంగ్వేజ్, జియాగ్రఫీ


Also read: AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి