Add Zee Business As A Preferred Source
App

Devaragattu: కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా ఉత్సవాల స్పెషాలిటీ తెలుసా.. కర్రలతో ఎందుకు తలపడతారు..!

Devaragattu: కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఇంతకీ ఈ దేవరగట్టు మండలం స్పెషాలిటీ ఏమిటంటే..

Devaragattu: కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా ఉత్సవాల స్పెషాలిటీ తెలుసా.. కర్రలతో ఎందుకు తలపడతారు..!
Image Credit: Devaragattu (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More