Add Zee Business As A Preferred Source
App

Ap Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. నటి తమన్న, ఎమ్మెల్సీ కవితతో మద్యం కేసు నిందితుడు.. ఫోటోలు వైరల్..

Tamannaah and mlc kavitha: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఏపీ మద్యం కేసులో వెంకయ్య నాయుడు నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇతను గతంలో హీరోయిన్ తమన్న, ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Ap Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. నటి తమన్న, ఎమ్మెల్సీ కవితతో మద్యం కేసు నిందితుడు.. ఫోటోలు వైరల్..
Image Credit: apliquorscamcase(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More