Add Zee Business As A Preferred Source
App

AP Ration Shop Items: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త..రేషన్ షాపుల్లో కిలో ఉల్లి రూ.14 మాత్రమే!

AP Ration Shop Items Prices: రేషన్‌కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇటీవలే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ధారులకు కిలో రూ.14కే ఉల్లిపాయలు అమ్మే విధంగా ఆదేశాలు జారీ చేసింది.

AP Ration Shop Items: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త..రేషన్ షాపుల్లో కిలో ఉల్లి రూ.14 మాత్రమే!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More