Add Zee Business As A Preferred Source
App

AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు పరిస్థితి ఇదే..ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్!!

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు పరిస్థితి ఇదే..ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్!!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.