Add Zee Business As A Preferred Source
App

Tirumala Temple Video: తిరుమలలో ఆటో గ్యాంగ్ అరాచకం.. శ్రీవారి భక్తులపై దాడి.. వీడియో వైరల్..

Auto driver attacks on pilgrims in Tirupati: శ్రీవారి భక్తులపై ఆటోవాల ఇష్టమున్నట్లు దాడులు చేశాడు. అందరు చూస్తుండగా పిడిగుద్దులు కూడా కురిపించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్గా మారింది.

Tirumala Temple Video: తిరుమలలో ఆటో గ్యాంగ్ అరాచకం.. శ్రీవారి భక్తులపై దాడి.. వీడియో వైరల్..
Image Credit: tirumalanews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More