Add Zee Business As A Preferred Source
App

AP Politics: లేటెస్ట్‌ సర్వేతో వైసీపీకి బూస్ట్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..!

Ex CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉంది.. కానీ అప్పుడే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మొదలైందా..! రాయలసీమలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వన్‌టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోనున్నారా.. అటు నలుగురు మంత్రులు కూడా రెడ్‌జోన్‌లో ఉన్నారా..! ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా మారిపోతున్నాయా..!

AP Politics: లేటెస్ట్‌ సర్వేతో వైసీపీకి బూస్ట్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..!
Image Credit: Latest Survey in Andhra Pradesh (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.