Add Zee Business As A Preferred Source
App

Tirumala Employees: తిరుమల ఉద్యోగులకు టీటీడీ భారీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

Big Gift For Tirumala Employees: తిరుమల భక్తుల సేవలో విశేషంగా తరిస్తున్న ఉద్యోగులకు టీటీడీ భారీ గిఫ్ట్‌ ఇచ్చింది. ఉద్యోగుల భద్రతను ప్రాధాన్యంగా చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు దాతలు విరాళంగా ఇచ్చిన హెల్మెట్‌ను పంపిణీ చేసింది.

Tirumala Employees: తిరుమల ఉద్యోగులకు టీటీడీ భారీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?
Image Credit: Tirumala Employees Gift

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.