Add Zee Business As A Preferred Source
App

Python In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

Big python in Tirumala Video: భారీ కొండ చిలువ తిరుమలలో ఘాట్ రోడ్డు దాటుతుంది.ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఘాట్ రోడ్లలో వెళ్లాలన్నారు. ముఖ్యంగా నడక మార్గంలోని భక్తులు జాగ్రత్తగా తిరుమలకు వెళ్లాలన్నారు.

Python In Tirumala Video: గుండెలు  గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Image Credit: tirupatinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More