Add Zee Business As A Preferred Source
App

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబుకు భారీ షాకిచ్చిన మేధావులు

Ex Officials Objects Banakacherla Project:  ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును సొంత రాష్ట్ర ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ఆలోచనాపరుల వేదికగా సమావేశమైన కొందరు మేధావులు బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబుకు భారీ షాకిచ్చిన మేధావులు
Image Credit: Ex DGP AB Venkateshwarlu

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.