Add Zee Business As A Preferred Source
App

Vijayasai Reddy: వైఎస్‌ జగన్‌కు భారీ షాక్‌.. విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్

Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
Vijayasai Reddy: వైఎస్‌ జగన్‌కు భారీ షాక్‌.. విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్
Image Credit: Vijayasai Reddy Retires From Politics

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.