Add Zee Business As A Preferred Source
App

AP Politics: జనసేన పార్టీలో 'శ్రీకాళహస్తి చైర్మన్ చిచ్చు'.. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Srikalahasti Temple Chairman Post: కష్టపడి నిలిచిన పార్టీ కార్యకర్తకు నామినేట్‌ పోస్టు దక్కడంపై ఆంధ్రప్రదేశ్‌ చిచ్చురేపింది. తమకు కాకుండా ఓ సామాన్యుడికి ఎలా అవకాశం ఇస్తారనే సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఈ వ్యవహారం పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

AP Politics: జనసేన పార్టీలో 'శ్రీకాళహస్తి చైర్మన్ చిచ్చు'.. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Image Credit: Kota Vinutha vs Pawan Kalyan

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More